Tuesday, May 11, 2010

కవిత్వం

నీ కనుల సోయగం
నీ పలుకుల తీయదనం
నాకు తెలిపిందీ ప్రేమ అనే ఒక కొత్త పదం

నీ పెదవుల పై ఒక నీటిచుక్కనై
నీ కంటి రెప్ప పై కనుపాపవై
నీ తో నే ఉండాలని కలవరపడుతూ

నీ స్నెహం తో తెలిసింది
ప్రేమ లోని మాధుర్యం

నా స్వాశలో ఊపిరివై
నా లో అనువను వై
నా గుండెల్లో ఎప్పటి కి నిలిచిపొయే నా చిరుదివ్వెవై

నువ్వు నన్ను విడిచిన
నిన్ను ఎన్నటికి మరిచిపోను నా ప్రాణమా.............

1 comment:

  1. స్నేహం ప్రేమకి మధ్య కేవలం ఒక చిన్న రేఖంతనే తేడా
    ప్రేమ లేకుండా స్నేహం ఉండగలదు కాని స్నేహం లేకుండా ప్రేమ ఉండలేదు
    స్నేహం నుంచే ప్రేమ వసంతాలు చిగురిస్తాయి


    నీ భావాలు, కవిత చాల బాగుంది.... All the best

    ReplyDelete