నీ కనుల సోయగం
నీ పలుకుల తీయదనం
నాకు తెలిపిందీ ప్రేమ అనే ఒక కొత్త పదం
నీ పెదవుల పై ఒక నీటిచుక్కనై
నీ కంటి రెప్ప పై కనుపాపవై
నీ తో నే ఉండాలని కలవరపడుతూ
నీ స్నెహం తో తెలిసింది
ప్రేమ లోని మాధుర్యం
నా స్వాశలో ఊపిరివై
నా లో అనువను వై
నా గుండెల్లో ఎప్పటి కి నిలిచిపొయే నా చిరుదివ్వెవై
నువ్వు నన్ను విడిచిన
నిన్ను ఎన్నటికి మరిచిపోను నా ప్రాణమా.............